EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎర్రబెల్లి స్వర్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధ్యక్షుడు అయూబ్ గారు…

    Author
    Posted By JANA CHARITRA
    | 21 Aug 2026, 06:19 PM | TELANGANA, వరంగల్
    ఎర్రబెల్లి స్వర్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధ్యక్షుడు అయూబ్ గారు…

    *ఎర్రబెల్లి స్వర్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధ్యక్షుడు అయూబ్ రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు *శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ- వరద రాజేశ్వర రావు* గారి జన్మదినం సందర్భంగా నేడు హన్మకొండ సుబేదారి లోని వారి నివాసంలో ఆమెను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *శ్రీ మహమ్మద్ అయూబ్* గారు..

    జిల్లా అధ్యక్షుడు గారి వెంట మెనార్టీ జిల్లా నాయకులు మహమ్మద్ కమాలుద్దీన్, 25వ డివిజన్ మాజీ అధ్యక్షుడు అల్తాఫ్ హుస్సేన్, కాంగ్రెస్ నాయకులు నాంపల్లి యాదగిరి తో పాటు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు…