EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • హన్మకొండ ACP గారికి మిలాదున్నబీ జల్సా ప్రత్యేక ఆహ్వానం

    Author
    Posted By JANA CHARITRA
    | 21 Aug 2026, 08:10 PM | TELANGANA, తాజా వార్తలు, వరంగల్
    హన్మకొండ ACP గారికి మిలాదున్నబీ జల్సా ప్రత్యేక ఆహ్వానం

    హన్మకొండ: ప్రవక్త హజ్రత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న జల్సా-ఏ-మిలాదున్నబీ ﷺ కార్యక్రమానికి గౌరవ హన్మకొండ ACP గారిని నిర్వాహకులు మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించారు.

    ఈ సందర్భంగా జల్సా యొక్క ప్రాముఖ్యత, కార్యక్రమ వివరాలను ACP గారికి తెలియజేసి, కార్యక్రమానికి విచ్చేసి తమ ఆశీస్సులు అందించాలని ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.

    మిలాదున్నబీ ﷺ సందర్భంగా నిర్వహించనున్న ఈ ఆధ్యాత్మిక జల్సా ఘనంగా జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు, ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

    ఇవి కూడా చదవండి