EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జాతీయ పక్షి అయిన నెమలి పోలీస్ స్టేషన్ లో అప్పగించిన పండ్ల వ్యాపారి

    Author
    Posted By JANA CHARITRA
    | 22 Aug 2026, 10:01 PM | TELANGANA, వరంగల్
     జాతీయ పక్షి అయిన నెమలి  పోలీస్ స్టేషన్ లో అప్పగించిన పండ్ల వ్యాపారి

    పుట్ట గణేష్ ఎంజీఎం హాస్పిటల్ సమీపంలో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు ఇదే క్రమంలో ఈరోజు సాయంత్రం సుమారు 6.30 ప్రాంతంలో తన షాప్ దగ్గరికి జాతీయ పక్షి అయిన నెమలి రావడంతో అతను దానిని సమీప మడ్డవాడ పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్ళాడు దీనితో మటవాడ సిఐ గారి ఆదేశాల మేరకు పిసి సుధీర్ కుమార్ దానిని తీసుకొని కాకతీయ జూ పార్క్ అధికారులకు అప్పగించడం జరిగింది.