EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పాత పెన్షన్ సాధనకై చలో హైదరాబాద్ లాల్ బహుదూర్ స్టేడియంలో నిర్వహించే సభకు భారీగా తరలివెళ్లిన సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు

    Author
    Posted By JANA CHARITRA
    | 23 Aug 2026, 06:01 PM | TELANGANA, వరంగల్
    పాత  పెన్షన్ సాధనకై చలో హైదరాబాద్ లాల్ బహుదూర్ స్టేడియంలో నిర్వహించే సభకు భారీగా తరలివెళ్లిన సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు

    సిపిఎస్ ఉపాధ్యాయ ఉద్యోగుల సామాజిక భద్రత కోసం పాత పెన్షన్ సాధన కోసం గత పది సంవత్సరాలుగా గత దశాబ్ద కాలంగా టీఎస్ సీపీఎస్ ఇ యు పోరాటం ఫలితంగా ఫ్యామిలీ పెన్షన్ గ్రాడ్యుటీ సాధించడం జరిగింది గత ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల భద్రత కోసం పాత పెన్షన్ పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని నెరవేర్చమని ఉపాధ్యాయుల ఆకాంక్షను నెరవేర్చాలని కోరుతూ లాల్ బహుదూర్ స్టేడియంలో సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతున్నది దానిలో పాల్గొని వరంగల్ మరియు హనంకొండ జిల్లాల నుండి 2000 మంది ఉద్యోగులు తరలి వెళ్లడం జరిగింది