EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఎండి ముస్తఫా ఆలీ జన్మదిన వేడుకలు

    Author
    Posted By JANA CHARITRA
    | 26 Aug 2026, 08:32 PM | TELANGANA, వరంగల్
    బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఎండి ముస్తఫా ఆలీ జన్మదిన వేడుకలు

    బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఎండి ముస్తఫా ఆలీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు
    జన చరిత్ర న్యూస్ పర్వతగిరి పర్వతగిరి మండలం కల్లెడ బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు ఎండి ముస్తఫా అలీ. జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

    రైతు బంధు మండల మాజీ అధ్యక్షులు, కల్లెడ మాజీ సర్పంచ్ చిన్నపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎండి ముస్తఫా జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ చేసి సేమ్యాలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, రాజకీయంగా మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు.
    ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు. పిట్టల రాధిక రాజు ముదిరాజ్, నక్క రాములు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వేమునూరి వీరాచారి, చినురి యాదగిరి, తక్కలపల్లి ఉపేందర్, ఆదొండ సాయిలు. మహమ్మద్ హుస్సేన్. మహమ్మద్ యాక్ పాషా. పసుల శీను, బురికి దయాకర్, రాపాక అరుణ్, చిరుత వీరయ్య, అశోక్, ఎండి షాబీర్, ఎండి యాకూబ్ పాషా, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.