EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • హనుమకొండ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య భారీ తోపులాట.

    Author
    Posted By JANA CHARITRA
    | 27 Aug 2026, 04:13 PM | Politics, TELANGANA, వరంగల్
    హనుమకొండ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య భారీ తోపులాట.

    హనుమకొండ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య భారీ తోపులాట.

    మాజీ మంత్రి హరీశ్ రావు పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన.. కనీసం వాహనం కూడా ఎక్కించకుండా అరెస్ట్.

    కలెక్టరేట్ నుంచి పోలీస్ స్టేషన్‌కు హరీశ్ రావును కాలినడకన తరలిస్తున్న పోలీసులు.

    ఇవి కూడా చదవండి

    నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్న హరీశ్ రావు.. పోలీసుల తీరుపై మండిపడుతూ అడ్డుకుంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలు.