EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దత్తప్పగూడెంలో తాగునీటి తిప్పలు పరిష్కరించాలని సర్పంచుకు వినతిపత్రం అందజేత

    Author
    Posted By Jitta mahaveer
    | 28 Aug 2026, 07:34 PM | Array
    దత్తప్పగూడెంలో తాగునీటి తిప్పలు పరిష్కరించాలని సర్పంచుకు వినతిపత్రం అందజేత

    దత్తప్పగూడెంలోని కొత్తగూడెంతో ప్రాంతంతోపాటు మెయిన్ రోడ్డుకు ఇరువైపులా నివసిస్తున్న ప్రజలు రోజుల తరబడి తాగునీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పలుమార్లు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లిన పరిష్కారం కాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను వాటర్ మెన్ దగ్గరికి తీసుకెళ్లిన వాటర్ మెన్ ప్రజలతో దురుసుగా మాట్లాడుతున్నాడని ప్రజలు ఆందోళనతో ఫిర్యాదులు చేశారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్రామ సర్పంచుకు వినతిపత్రం అందజేశారు.