EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పటేల్ రమేష్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క

    Author
    Posted By JANA CHARITRA
    | 28 Aug 2026, 08:42 PM | TELANGANA, తాజా వార్తలు, వరంగల్
    పటేల్ రమేష్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క

    హైదరాబాదులోని కొండాపూర్ పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సోదర సోదరీ బంధం ఆప్యాయతను చాటుకున్నారు. ఈ ఆత్మీయ భేటీ కుటుంబ సభ్యుల బంధాన్ని చాటేలా ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. ఈ భేటీలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి భార్య పటేల్ లావణ్య రమేష్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.