EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే - కంచర్ల భూపాల్ రెడ్డి

    Author
    Posted By JANA CHARITRA
    | 30 Aug 2026, 05:32 PM | TELANGANA, నల్గొండ
    వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే  - కంచర్ల భూపాల్ రెడ్డి

    మండలం చిన్నాయగూడెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకు లు బైరగోని శ్రీనివాస్ గౌడ్ రాజేశ్వరి కుమార్తె స్వాతి మహేష్ గౌడ్ వివాహ వేడుకకు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
    ఈ కార్యక్రమంలో బియర్స్ జిల్లా నాయకులు మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి టిఆర్ఎస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు తిప్పర్తి మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.