EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వివాహ మహోత్సవ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

    Author
    Posted By JANA CHARITRA
    | 30 Aug 2026, 06:48 PM | TELANGANA, తెలంగాణ, వరంగల్
    వివాహ మహోత్సవ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

    జన చరిత్ర న్యూస్ పర్వతగిరి , ఆగష్టు 30:
    వివాహ మహోత్సవ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం లో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆదివారం అనంతారం గ్రామానికి చెందిన బండ్లోజు రామ్ బ్రహ్మచారి కుమారుడు చి. వినయ్ కుమార్ వివాహ మహోత్సవ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించినారు.
    ఈ కార్యక్రమం లో సర్పంచ్ తౌటీ. శ్రీలత - దేవేందర్ , ఉప సర్పంచ్ రతన్ బాబు , బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మేకిరి మల్లికార్జున్ , మండల నాయకులు కౌడగాని తిరుపతి రావు , పేర్వరం శ్రీనివాస్ , బెల్లం కుమారస్వామి , తదితరులు పాల్గొన్నారు.