EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రైల్వే గేట్ వై ఆకారపు బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని నిరసన

    Author
    Posted By JANA CHARITRA
    | 01 Sep 2026, 02:47 PM | TELANGANA, తెలంగాణ, వరంగల్
    రైల్వే గేట్ వై ఆకారపు బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని నిరసన

    రైల్వే గేట్ వై ఆకారపు బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై కాలి నడకన వెళ్ళు ప్రజలకు మెట్ల దారి ని ప్రభుత్వం వెంటనే నిర్మించాలని ఆర్ఓబి పరిరక్షణ సమితి కన్వీనర్ రైల్వే గేట్ వై ఆకారపు బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలను పూడ్చాలనిచేసినారు మంగళవారం రోజున వై ఆకారపు బ్రిడ్జిపై కొన్నిచోట్ల గుంతలుగా ఏర్పడి ఇనుప చువ్వలు తేలినందున వాహనదారులు ప్రజలు ప్రమాదానికి గురవుతున్నారని ఆర్వోబి పరిరక్షణ సమితి కన్వీనర్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో ఇనుప చు వ్వలు తేలినచోట్ల గుంతలు ఏర్పడిన చోట్ల పూలు చల్లి నిరసన వ్యక్తం చేసినారు మరుపల్ల రవి మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా ఏర్పడిన వై ఆకారపు బ్రిడ్జి నేడు వర్ష ప్రభావం వలన కొన్నిచోట్ల గుంతలు ఏర్పడి ఇనుప చువ్వలు పైకి తేలి ఉండడం వలన ప్రజలు ప్రమాదానికి గురవుతున్నారని ఎన్నో రోజుల నుండి ఏర్పడిన గుంతలను సంబంధిత అధికారులు చొరవ చూపకపోవడం అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఎంతోమంది వాహనదారులు ప్రజలు ప్రమాదాల గురి అవుతున్నారు వై ఆకారపు బ్రిడ్జిపై పాదాచారు లు రైల్వే ట్రాక్ దాటాలంటే కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లవలసి వస్తుందని రైల్వే ట్రాక్ ఇరువైపుల మెట్ల దారిని నిర్మించాలని గతంలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గారికి వినతిపత్రం ఇచ్చి ఆరు మాసాలు కావస్తున్న కార్యరూపం దాల్చలేదన్నారు ఇప్పటికైనా మంత్రి కొండ సురేఖ జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు చొరవ చూపి రాబోవు రోజులలో గుంతలు ఏర్పడకుండా పక్కా ప్రణాళికతో నిర్మాణం చేపట్టాలని మెట్ల దారిని నిర్మించాలని లేనిచో ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించినారు పూలు చల్లిననిరసన కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు వనం కుమార్ మరుపల్ల గౌతమ్ పోలేపాక రాజన్ బాబు బొల్లం సంజీవ్ కళ్యాణపు వెంకటేశ్వర్లు గోనె మధు గడ్డం రమేష్ కుండే సదానందం కందగట్ల వినయ్ యాకూబ్ పాషా దేవర శివ దేవర రాజు ఎమ్మే జనార్ధన్ గొడిశాల మహేష్ ఆకుతోట రాకేష్ లు ఉన్నారు