EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 18వ డివిజన్ ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని మున్సిపల్ కమిషనర్ గారికి BJP నాయకుల వినతి పత్రం.

    Author
    Posted By JANA CHARITRA
    | 02 Sep 2026, 06:31 PM | TELANGANA, వరంగల్
    18వ డివిజన్ ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని మున్సిపల్ కమిషనర్ గారికి BJP నాయకుల వినతి పత్రం.

    *తేదీ:* 02-09-2026 బుధవారం రోజున BJP SC మోర్చా జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, కంచైక్వాడ్ BJP కార్పొరేటర్ *పోతుపాక మార్టిన్ లూథర్* ఆధ్వర్యంలో ఈ రోజు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ *వెంకన్న కి* వినతి పత్రం అందజేయడం జరిగింది.

    *18వ డివిజన్ లోని క్రిస్టియన్ కాలనీ బస్తీ పక్కన గల 388 సర్వే నెంబర్ గల ప్రభుత్వ పట్టా భూమి, ప్రభుత్వ పోరంబోకు స్థలాన్ని కొంత మంది ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని,* గత ప్రభుత్వ హయాంలో నాయకుల పరిశీలనలో నక్షా ప్రకారం కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారు. గత రెండు ఏళ్లుగా ఫీజులు చెల్లించలేదు గానీ మాత్రం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దొంగ పేపర్లు సృష్టించి కాలనీ వాసులను ఈ ప్రైవేట్ వ్యక్తులు పిల్లాపాపలతో భయభ్రాంతులకు గురిచేసి మాకు గబ్జిందులు చెల్లిస్తున్నారు.

    కావున కలెక్టర్ గారికి, M.R.O. కి ఫిర్యాదు చేసిన ప్రకారంగా దీనిని అనుసరించి మున్సిపల్ కమిషనర్ దీనిని గమనించి వెంటనే స్పందించి ఈ ప్రభుత్వం యొక్క స్థలాన్ని, ఆ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తుల బారి నుండి విడిపించి ప్రజల అవసరాలకు ఉపయోగపడే స్థలంగా మార్చాలని మా యొక్క వినతి

    ఇవి కూడా చదవండి

    *ఈ కార్యక్రమంలో* రాష్ట్ర కార్యవర్గ సభ్యులు *రత్నం సంతోష్, BJP OBC మోర్చా జిల్లా అధ్యక్షులు *కూబుసం క్రాంతి కుమార్,* రాష్ట్ర నాయకులు *సముద్రాల పరమేశ్వర్,* జిల్లా కౌన్సిల్ మెంబర్ *కోమాకుల నంగరాజు,* జిల్లా నాయకులు *బైరి స్వామి సుందర్, బొడ్డు రాకేష్, చింతం రాజు* తదితరులు పాల్గొన్నారు.