EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నాగం వర్షిత్ తల్లికి బండి సంజయ్ పరామర్శ.. దాడి ఘటనపై తీవ్ర ఆగ్రహం

    Author
    Posted By JANA CHARITRA
    | 02 Sep 2026, 08:16 PM | TELANGANA, వరంగల్
    నాగం వర్షిత్ తల్లికి బండి సంజయ్ పరామర్శ.. దాడి ఘటనపై తీవ్ర ఆగ్రహం

    హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి తల్లిని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శ...

    ఆసుపత్రికి వెళ్లిన బండి సంజయ్.. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు...

    నాగం కుటుంబానికి బీజేపీ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని బండి సంజయ్ భరోసా...

    ఇవి కూడా చదవండి

    ఇంటిపై దాడి.. వస్తువుల ధ్వంసం.. కుటుంబ సభ్యులపై దాడి ఘటనపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు...

    రాజకీయ విభేదాలు ఉంటే రాజకీయంగానే ఎదుర్కోవాలని.. కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడటం ఏమాత్రం సమర్థనీయం కాదన్న భావనను వ్యక్తం చేశారు...

    నాగం కుటుంబాన్ని ఒంటరిగా వదిలేది లేదని.. బీజేపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి..!

    నాగం వర్షిత్ ఇంటిపై దాడి ఘటనతో నల్లగొండ రాజకీయాల్లో మరింత వేడెక్కిన వాతావరణం..!