EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన గుండు సుధారాణిని మర్యాదపూర్వకంగా కలిసిన విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు

    Author
    Posted By JANA CHARITRA
    | 05 Sep 2026, 05:30 PM | TELANGANA, వరంగల్
    నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన గుండు సుధారాణిని మర్యాదపూర్వకంగా కలిసిన విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు

    ప్రమాణస్వీకారం చేసిన గుండు సుధారాణిని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు గజ్జల భగవాన్, శ్రీరామోజు నాగేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు.
    నూతన బాధ్యతల్లో గుండు సుధారాణి విజయవంతంగా రాణించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

    నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన గుండు సుధారాణిని మర్యాదపూర్వకంగా కలిసిన విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు  - Additional Image