EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పొడిచేడులో కుండపోత వర్షం

    Author
    Posted By Jitta mahaveer
    | 07 Sep 2026, 02:52 PM | Array
    పొడిచేడులో కుండపోత వర్షం

    మోత్కూర్ సెప్టెంబర్ 7 (జన చరిత్ర) మోత్కూర్ మండలం పొడిచేడు గ్రామంలో కుండపోత వర్షం కురిసింది.ఉదయం నుంచి ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు కుండపోత వర్షం కురిసింది. రైతులకు ఈ వర్షంతో కొంత పంటలకు ఊరట లభించింది. కొట్టిన ఎండలతో ఎండిన పత్తి చేనుకు ఊరట లభించడంతో గ్రామ ప్రజలు రైతులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు.