EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ధర్మారం ఎస్ఎస్ డిగ్రీ కళాశాల బంధు నిర్వహించింది కళాశాల అధ్యాపకులు యాజమాన్యం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన

    Author
    Posted By JANA CHARITRA
    | 08 Sep 2026, 07:30 PM | TELANGANA, వరంగల్
    ధర్మారం ఎస్ఎస్ డిగ్రీ కళాశాల బంధు నిర్వహించింది కళాశాల అధ్యాపకులు యాజమాన్యం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన

    తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్ మరియు కాకతీయ యూనివర్సిటీ ప్రైవేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ పిలుపుమేరకు గత నాలుగు సంవత్సరాల నుండి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ఒకరోజు డిగ్రీ కళాశాలలు మరియు పిజీ కళాశాలల బంద్ సందర్భంగా నిరసనగా 16వ డివిజన్ ధర్మారం ఎస్ఎస్ డిగ్రీ కళాశాల బంధు నిర్వహించింది కళాశాల అధ్యాపకులు యాజమాన్యం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.