EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మోత్కూర్ బిజెపి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ గా చంద్రశేఖర్ నియామకం

    Author
    Posted By Jitta mahaveer
    | 09 Sep 2026, 08:16 PM | తెలంగాణ, యాదాద్రి భువనగిరి
    మోత్కూర్ బిజెపి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ గా చంద్రశేఖర్ నియామకం

    మోత్కూర్ సెప్టెంబర్ 9 (జన చరిత్ర): సూర్యాపేట జిల్లా బీజేపీ సెల్ కన్వీనర్ గా మోత్కూర్ కు చెందిన బయ్యని చంద్రశేఖర్ నియామకం నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు ఆదేశాల మేరకు ఏ నియామకం జరిగినట్లు తెలిపారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర జిల్లా బిజెపి నాయకులు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఎన్ఆర్ఐ సెల్ మరింత బలోపేతం చేయడానికి, పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చంద్రశేఖర్ పేర్కొన్నారు.