EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మట్వాడ పీఎస్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

    Author
    Posted By JANA CHARITRA
    | 02 Oct 2026, 08:44 PM | TELANGANA, వరంగల్
    మట్వాడ పీఎస్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

    సత్యం,అహింస,శాంతి మార్గాల్లో ప్రజలకు సేవ చేస్తామని పోలీసుల ప్రతిజ్ఞ

    *తెలంగాణ/వరంగల్,అక్టోబర్ 2*

    వరంగల్: మట్వాడ పోలీస్‌స్టేషన్‌లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.సత్యం,అహింస,శాంతి,సామరస్య మార్గాలను స్మరించుకుంటూ ప్రజలకు నిజాయితీ,క్రమశిక్షణతో సేవలందించేందుకు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.కార్యక్రమంలో మట్వాడ సీఐ కరుణాకర్,ఎస్‌ఐలు శ్రీనివాస్,సాంబయ్య,పోలీస్‌స్టేషన్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి