EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నల్గొండ జిల్లా NSUI ఆధ్వర్యంలో నిరసన* *రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గార్ల అరెస్ట్ ను నిరసిస్తూ అమిత్ షా, CEC జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం*

    Author
    Posted By JANA CHARITRA
    | 09 Oct 2026, 12:55 PM | TELANGANA, వరంగల్
    నల్గొండ జిల్లా NSUI ఆధ్వర్యంలో నిరసన* *రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గార్ల అరెస్ట్ ను నిరసిస్తూ అమిత్ షా, CEC జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం*

    నల్గొండ జిల్లా NSUI ఆధ్వర్యంలో నిరసన*
    *రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గార్ల అరెస్ట్ ను నిరసిస్తూ అమిత్ షా, CEC జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం*

    *నల్గొండ జిల్లా అధ్యక్షుడు అల్లి అంజన్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన - రాజీనామాలకు డిమాండ్*

    *నల్గొండ :* NSUI తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యాదవల్లి వెంకటస్వామి గారి పిలుపు మేరకు, *NSUI నల్గొండ జిల్లా అధ్యక్షుడు అల్లి అంజన్ యాదవ్* గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గార్లను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, CEC జ్ఞానేశ్ కుమార్ ల దిష్టిబొమ్మలను దహనం చేశారు.

    ఇవి కూడా చదవండి

    *జిల్లా అధ్యక్షుడు అల్లి అంజన్ యాదవ్ మాట్లాడుతూ* - SIR, ఓటర్ల జాబితా పై శాంతియుత నిరసన చేస్తున్న రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి. SIR లో పారదర్శకత ఉండాలి అని డిమాండ్ చేశారు.

    *ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బైరు ప్రసాద్ గౌడ్, జిల్లా నాయకులు సాయి తేజ,* అనుముల పురి గొయల్, సూర్య, చిట్టీ బాబు, తదితరులు పాల్గొన్నారు.