EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న రెడ్ క్రాస్ చైర్మన్ బేతి అశోక్ బాబు

    Author
    Posted By JANA CHARITRA
    | 12 Oct 2026, 09:02 PM | TELANGANA, వరంగల్
    భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న రెడ్ క్రాస్ చైర్మన్ బేతి అశోక్ బాబు

    వరంగల్: వరంగల్‌లోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    ఈ సందర్భంగా చేనేత వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పా వెంకటేశ్వర్లు (హైదరాబాద్ వాస్తవ్యులు), గడ్డం వెంకటేశ్వర్లు తదితరులు అమ్మవారి దర్శనంలో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
    ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది.