EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో అధికారులు సరైన విధానం అవలబించకపోవడం వలన రేషన్ కార్డుల లబ్ధిదారులు రోజుల బడి సిఆర్సి సెంటర్ వద్ద పడిగాపులు పడుతున్నారని 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి

    Author
    Posted By JANA CHARITRA
    | 13 Oct 2026, 03:26 PM | TELANGANA, వరంగల్
    రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో అధికారులు సరైన విధానం అవలబించకపోవడం వలన రేషన్ కార్డుల లబ్ధిదారులు రోజుల బడి సిఆర్సి సెంటర్ వద్ద పడిగాపులు పడుతున్నారని 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి

    రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో అధికారులు సరైన విధానం అవలబించకపోవడం వలన రేషన్ కార్డుల లబ్ధిదారులు రోజుల బడి సిఆర్సి సెంటర్ వద్ద పడిగాపులు పడుతున్నారని 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి సోమవారం రోజున ఖిలా వరంగల్ తహసిల్దార్ ఎ క్బాల్ కు తెలియపరచి వినతిపత్రం ఇచ్చినారు గత నాలుగు రోజుల నుండి సిఆర్సి సెంటర్లో స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వనందున లబ్ధిదారులు అధికారులు ఎప్పుడు వస్తారో నని ఎదురుచూస్తున్నారని తహశీల్దార్ ఎ క్బాల్ కు మరుపల్ల రవి తెలియపరిచినారు అధికారులు ఇప్పటికైనా ప్రజలు ఇబ్బందులు పడకుండా డివిజన్లోని చౌక డిపో లన్నియు స్మార్ట్ రేషన్ కార్డులు ఒకే చోట సిఆర్ సి సెంటర్లో ఇవ్వాలని లేనిచో ప్రతి చౌక డిపోలలో స్మార్ట్ కార్డులు పంపిణీ చేయించుటకు తగు చొరవచూపాలని తహసిల్దార్ ఎక్బాల్ ను కోరి నారు వినతి పత్రంపై ఖిలా వరంగల్ తహశీల్దార్ ఎ క్బాల్ స్పందిస్తూ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ విధానంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా పగడ్బందీగా పంపిణీ చేయుటకు తగు ప్రణాళిక రూపొందిస్తున్నామని అవసరమైతే జి డబ్ల్యూ ఎం సి అధికారుల దృష్టికి తీసుకువచ్చి మెప్మా సిబ్బంది సహకారం తీసుకుంటామని ప్రతి ఒక్కరికి స్మార్ట్ రేషన్ కార్డులు అందుతాయని అర్హులైన లబ్ధిదారులు ఆందోళన చెందవలసిన అవసరం ఏమి లేదని ఆయన అన్నారు వినతి పత్రం ఇచ్చిన వారిలో బి ఆర్ఎస్ పార్టీ నాయకులు వనం కుమార్ పోలేపాక రాజన్ బాబు బండారి ప్రభాకర్ లు ఉన్నారు