EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించుటకు చేస్తున్న నరకాసుర వద ఉత్సవ కార్యక్రమం

    Author
    Posted By JANA CHARITRA
    | 21 Oct 2026, 06:23 PM | TELANGANA, వరంగల్
    భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించుటకు చేస్తున్న నరకాసుర వద ఉత్సవ కార్యక్రమం

    భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించుటకు చేస్తున్న నరకాసుర వద ఉత్సవ కార్యక్రమం జయప్రదం కావడానికి భక్తులకు ఎటువంటి అసౌకర్యములు కలగకుండా తగు ఏర్పాట్లు చేయించుటకు తాను చొరచూపుతానని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు నరకాసురవద ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరుపల్ల రవి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ను కలిసి వినతి పత్రం ఇచ్చినారు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని దీపావళి పండుగ సందర్భంగా నరకాసుర వద ఉత్సవములు అతి వైభవంగా జరుగును 58 ఫీట్ల ఎత్తుతో కూడిన నరకాసురుని విగ్రహం నకు బాంబులు అమర్చి పేల్చి వేస్తామని ఇట్టి కార్యక్రమానికి మాజీ మంత్రి వరంగల్ తూర్పు నియోజకవర్గ శాసన సభ్యురాలు కొండ సురేఖ తో పాటు ఇతర ప్రతినిధులు అధికారులు వేలాది మంది భక్తులు పాల్గొంటారని సభ స్థలంలో విద్యుత్ అలంకరణ బ్యారికేడ్ స్టేజి ఆధునిక మైక్ సౌండ్ సిస్టం 6 ఎల్ఈడి లు కూడా మైదాన గ్రౌండ్లో శానిటేషన్ పనులు నిర్వహించలని శాంతి భద్రతల పరిరక్షణకు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయించాలని నరకాసుర వద ఉత్సవ కమిటీ కన్వీనర్ మరుపల్ల రవి నరకాసుర వద ఉత్సవములు జరుగు విధానాన్ని కలెక్టర్ గారికి తెలియపరచి వినతి పత్రం ఇచ్చినారు వినతి పత్రం ఇచ్చిన వారిలో నరకాసుర వద ఉత్సహ కమిటీ ప్రతినిధులు కనుకుంట్ల రవి మరుపల్ల గౌతం వనం కుమార్ ఆవు నూరి రామన్న కాటం సతీష్ ఆవు నూరి ఐలేశం కుండె సదానందం గౌడ కోటేశ్వర్ బలభద్ర శివకృష్ణ లు ఉన్నారు