EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఉర్సు గుట్ట కూడా మైదానంలో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తానని మిల్స్ కాలనీ ఎస్ హెచ్ ఓ కర్రె స్వామి

    Author
    Posted By JANA CHARITRA
    | 27 Oct 2026, 04:38 PM | TELANGANA, వరంగల్
    ఉర్సు గుట్ట కూడా మైదానంలో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తానని మిల్స్ కాలనీ ఎస్ హెచ్ ఓ  కర్రె స్వామి

    ఉర్సు గుట్ట కూడా మైదానంలో జరుగు నరకాసుర వధ ఉత్సవాలు శాంతియుతంగా జరుగుటకు సభాస్థలిలో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తానని మిల్స్ కాలనీ ఎస్ హెచ్ ఓ కర్రె స్వామి అన్నారు మంగళవారం రోజున నరకాసుర వద ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరుపల్ల రవి ఆధ్వర్యంలో వినతిపత్రం ఆహ్వాన పత్రము ను అందజేసినారు ఆరో తారీఖున కూడా మైదానంలో 6 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమములు ప్రారంభం అవుతాయని 9 గంటలకు నరకాసుర వధ కార్యక్రమం ఉంటుందని ఇట్టి కార్యక్రమానికి మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు కొండ సురేఖ మురళీధర్ రావు లతో పాటు ప్రజాప్రతినిధులు అధికారులు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతారని నరకాసుర వద ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరుపల్ల రవి మిల్స్ కాలనీ ఎస్ హెచ్ ఓ కు కర్రె స్వామి కి వివరించినారు అలాగే మిల్స్ కాలనీ సీఐ మంగీలాల్ కు వినతి పత్రం ఇచ్చినారు వినతి పత్రం ఇచ్చిన వారిలో నరకాసుర వద ఉత్సవ కమిటీ ప్రతినిధులు మరుపల్ల గౌతం దూడ బా లకొమురెల్లి వనం కుమార్ శెట్టి మోహన్ తౌటం నరసింహ మాటేటి శ్యామ్ కుండే రాజు కుండే సదానందం గౌడ కోటేశ్వర్ బలభద్ర శివకృష్ణ లు ఉన్నారు