EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కల్లెడ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

    కల్లెడ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

    జన చరిత్ర న్యూస్ పర్వతగిరి
    పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామంలో
    80 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు తక్కలపల్లి రాజు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ నిర్వచించారు ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ ఎంతోమంది మహానుభావుల ప్రాణ త్యాగ ఫలితమే మనం అనుభవిస్తున్న ఈ ఫలితాలు ఈ ఫాల్లాలు ఈ స్వతంత్రం పోరాటంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా బలిదానాలు చేసుకున్న మహానుభావులకు శతకోటి అభివందనాలు ఈ కార్యక్రమంలో కల్లెడ సర్పంచ్ తక్కలపల్లి శ్రీనివాస్ , మాజీ సర్పంచ్ చిన్నపాక శ్రీనివాస్ అంబేద్కర్ కమిటీ సభ్యులు దాసరి సారయ్య రాపాకా అరుణ్ పసుల శీను బుర్కీ వెంకన్న వార్డు సభ్యులు నక్క రాములు, దాసరి యాకలక్ష్మి లచ్చయ్య వివిధ శాఖలకు సంబంధించి అధికారులు మాజీ అధ్యక్షులు చిన్నపాక శ్రీకాంత్, మాజీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు యువకులు, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు పుర ప్రముఖులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జరిగినది