EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గుంటూరుపల్లీ పాఠశాలలో నోట్ బుక్స్, స్టేషనరీ, పంపిణీ

    Author
    Posted By JANA CHARITRA
    | 17 Aug 2026, 04:54 PM | TELANGANA, తెలంగాణ, వరంగల్
    గుంటూరుపల్లీ పాఠశాలలో నోట్ బుక్స్, స్టేషనరీ, పంపిణీ

    జన చరిత్ర న్యూస్ పర్వతగిరి
    మండలంలోని గుంటూరు పల్లి ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నోట్ బుక్స్, పెన్నులు , పెన్సిల్లు,కంపాక్స్ బాక్సు లను పంపిణీ చేసిన ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ శ్రీ కె సాంబయ్య . అదేవిధంగా గ్రామపంచాయతీ సిబ్బందికి దుప్పట్లు, అంగన్వాడీ విద్యార్థులకు పలకలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ శ్రీ ఏర్పుల శ్రీనివాస్ , మరియు మండల పరిషత్ విద్యాశాఖ అధికారి అల్లం దాస్ బిక్షపతి , ఉన్నత పాఠశాల హెచ్ఎం శ్రీమతి పి సరళ , పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు , విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఎంఇఓ బిక్షపతి మాట్లాడుతూ, సాంబయ్య దాతృత్వం ను అభినందిస్తూ, విద్యార్థులు ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకుంటూ, ఉన్నతమైన చదువులు చదివి అభివృద్ది చెందాలని చెప్పారు.