EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మార్త భద్రయ్య ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పలువురు సంతాపం

    Author
    Posted By JANA CHARITRA
    | 19 Aug 2026, 02:34 PM | TELANGANA, వరంగల్
    మార్త భద్రయ్య ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పలువురు సంతాపం

    గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలి గ్రామానికి చెందిన Nims లైజనింగ్ ఆఫీసర్ డాక్టర్ మార్త రమేష్ , సత్యనారాయణ రవికృష్ణ, తండ్రి మార్త భద్రయ్య ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పలువురు సంతాపం తెలిపారు.తెలిపిన వారిలో రాంబాబు, సుదర్శన్, తిప్పారపు రవీందర్,వీరాటి లింగారెడ్డి, ఏకాంబ కమలాకర్, మార్త రమేష్, బోయిన శీను తదితరులు పాల్గొన్నారు