EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పొరేటర్ గుండేటి నరేందర్ నివాసంలో మీడియా సమావేశం

    Author
    Posted By JANA CHARITRA
    | 23 Aug 2026, 01:57 PM | TELANGANA, తెలంగాణ, వరంగల్
    వరంగల్ తూర్పు నియోజకవర్గం  కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పొరేటర్ గుండేటి నరేందర్ నివాసంలో  మీడియా సమావేశం

    యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు*పరమేశ్ కామెంట్స్*...
    సుస్మిత పటేల్ బేషరతుగా సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి...
    వరంగల్ తూర్పులో బీసీలను తొక్కడమే వాళ్ల పనిగా మారింది....
    మేము పార్టీ కోసం పనిచేస్తుంటే మాతో వచ్చిన వారి పై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు....
    కొండ సురేఖ బీసీ మహిళై ఉండి వరంగల్ తూర్పులో బీసీలను అణగదొక్కుతున్నారు...
    350 గోర్లు సజీవ దహన కావడానికి ఎవరు కారణం....
    పార్టీ కోసం పనిచేస్తున్న వారిని భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి రౌడీషీట్ ఓపెన్ చేయించారు....
    బీసీ నినాదం ముందు పెట్టి వారు చేసే తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు....
    వరంగల్ తూర్పులో ఏం చేశారు అభివృద్ధి అసలు.... కేసులు పెట్టడం తప్ప...

    *నల్గొండ నరేష్ కామెంట్స్*
    కొండా సురేఖ విధానంతో కాంగ్రెస్ పార్టీకి నష్టం...
    సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు క్షమార్హం...
    కొండా దంపతులు భేషరతుగా క్షమాపణ చెప్పాలి...
    బిసిలను అడ్డం పెట్టుకుని కొండా దంపతులు రాజకీయ పబ్బం గడుపుతున్నారు.
    బిసినాయకులపై అక్రమ కేసులు పెడుతున్న ఘనత కొండా దంపతులకే దక్కుతుంది.
    వరంగల్ తూర్పు నియోజకవర్గం లో నాయకులకు తిరిగే స్వేచ్ఛ లేదు...
    తూర్పు నియోజకవర్గంను అనామకుని చేతిలో పెట్టి నాశనం చేస్తున్నారు.
    మీ తప్పులను కప్పి పుచ్చుకోడానికి బిసి నినాదం ఎత్తుకుంటున్నారు.
    వరంగల్ తూర్పులో రెండవ బిసి నాయకున్ని ఎదిగే పరిస్థితి లేకుండా చేశారు.
    వరంగల్ తూర్పులో బిసి నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు.

    *మాజీ కార్పొరేటర్ గుండేటి నరేందర్ కామెంట్స్*....
    కొండ సుష్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి....
    కొమ్మాల జాతరలో కొండమురళి సుస్మిత పటేల్ పరకాల నుండి పోటీ చేస్తారు అని చెప్పారు ఆయన ఎవరు ప్రకటించడానికి....
    కొండ మురళికి ఏ హోదా ఉంది ప్రకటించడానికి....
    వరంగల్ తూర్పులో కార్పొరేటర్ టికెట్లను మీరెందుకు ప్రకటిస్తా ఉన్నారు...
    మీరెవరు ప్రకటించడానికి మీకు ఏ అర్హత ఉంది....
    కొండ సురేఖను వెంటనే భర్తరఫ్ చేయాలి...
    క్రమశిక్షణ లేనివారు పార్టీలో ఉండకూడదు...
    చాలావరకు ఎమ్మెల్యేలు మంత్రి పల్లి పాలన భాగా లేదు స్వచ్ఛందంగా చెబుతామన్నారు...
    వరంగల్ తూర్పులో మంత్రి బర్తరఫ్ వేడుకలు ఎప్పుడు చేసుకుంటామని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు...
    బీసీ కార్డు ముందు పెట్టి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు....
    పలువురు బీసీ నాయకులు బిసి బిడ్డలను కేసులు పెట్టి కొట్టించారు...
    ఎస్ టి ఎస్ టి కేసులు పెట్టి కొట్టించడం...
    డబ్బు అహంకారంతోనే మీరు ముందుకు పోతున్నారు....
    వీళ్ళది శాడిజం.. కొడుతున్నప్పుడు వీడియో చూస్తూ ఆనందించడం వీళ్ళకి ఇష్టం....
    వరంగల్ నీ రౌడీ రాజ్యాంగ చేశారు...
    మీతో ఉన్నవారు ప్రేమతో లేరు. భయంతో ఉన్నారు...
    మీరు ఊపు నడుస్తుంది అనుకుంటున్నారు కానీ అది వాపు....
    మిమ్మల్ని ఎదురించి అయూబ్ జిల్లా అధ్యక్షుడు తెచ్చుకున్నాడు....
    మిమ్మల్ని బర్తరఫ్ చేస్తే మీ ఇంటి ముందు నలుగురు కనబడరు....
    ఇప్పటికి ఎన్ని పార్టీలు మారతారు...

    ఇవి కూడా చదవండి