EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ శివారులో దారుణ హత్యకు గురైన యువకుడు

    Author
    Posted By AKULA MADHU
    | 23 Aug 2026, 03:48 PM |
    చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ శివారులో  దారుణ హత్యకు గురైన యువకుడు

    చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ శివారులో దారుణ హత్య కలకలం రేపింది.
    అంకిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన యువకుడు దానయ్య(30) పంతంగి గ్రామ శివారులో గల శనిగల గుట్ట వద్ద దారుణ హత్యకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు స్థానికంగా కూలీ పని చేసేవాడని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.