EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి

    Author
    Posted By JANA CHARITRA
    | 25 Aug 2026, 11:55 AM | TELANGANA, వరంగల్
    వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి

    మంగళవారం సంగెం మండలం కాట్రపల్లి గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా అధికారులు మరియు గ్రామప్రజలతో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ...పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కలను నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.