EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఖీలా వరంగల్ ఎల్లయ్య కు జానపద బ్రాహ్మఅవార్డు

    Author
    Posted By JANA CHARITRA
    | 27 Aug 2026, 04:01 PM | TELANGANA, వరంగల్
    ఖీలా వరంగల్ ఎల్లయ్య కు జానపద బ్రాహ్మఅవార్డు

    సకల కళా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగ్నస్ మదర్ తెరిసా జన్మదినోత్సవం మరియు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సంబరాల్లో భాగంగా ఖీలా వరంగల్ తూర్పు కోట ప్రాంతానికి చెందిన రిటైర్డ్ టీచర్ సిరబోయిన ఎల్లయ్య కు జానపద బ్రాహ్మ అవార్డును అందించడం నిజంగా అభినందించదగ్గ విషయం అన్ని కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా నాయకులు తెలంగాణ రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శిగా
    బేడిదే వీరన్న సంతోషం వ్యక్తం చేశారు జానపద కళలను బతికించడం కోసం తన వంతు కృషి చేసినందుకు బుర్ర కథ ద్వారా సమాజానికి అవసరమైన కథ లు సారా ఉద్యమం నిరక్షరాస్యత వరకట్నం చదువు బాల కార్మికుల సమస్యలపై బుర్ర కథ ప్రజల్ని చైత్యన పరుస్తూ అనేక మంది విద్యార్థులకు విద్యను అందించిన ఎల్లయ్య సార్ కు సమాచారం పౌర సంబంధాల శాఖ సౌజన్యంతో
    సకల సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీన వరంగల్ రాజశ్రీ గార్డెన్లో వివిధ రంగాల్లో సేవలందించినటువంటి సేవకులకు జానపద కళాకారులకు అవార్డ్స్ అందించడం జరిగింది ఈ సందర్భంగా సిరబోయిన ఎల్లయ్య ఈ అవార్డు అందించినందుకు నిర్వాహకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా సామాజిక సేవలో సమాజ సేవలో ముందు నిలవాలని మన సాంప్రదాయాలను మన కళలను కాపాడుకోవాలని విదేశీ విష సంస్కృతిని విడనాడి స్వదేశీ సాంప్రదాయాలకు తిరిగి జీవం పోయాలని అంతరించిపోతున్న జానపద కలలను బ్రతికించాలని కోరారు
    ఈ కార్యక్రమం లో సకల కళా సాంస్కృతిక మండలి రాష్ట్ర అధ్యక్షులు గడ్డం సుధాకర్ గీకూరు సాంబయ్య యం డి అబ్దులా సిరబోయిన గిరి కలకుట్ల కుమార్ సుంచు వీరన్న మేకల రమేష్ ఆశ వర్కర్లు గిరబోయిన కవిత గంగానబోయిన కవిత రాజమణి చింతం స్వర్ణ లత సన్మానించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు