EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నూతనంగా బుక్ ను ప్రింట్ చేయాలని 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి వరంగల్ మహా నగర పాలక సంస్థకమిషనర్ వెంకన్నకు వినతిపత్రం

    Author
    Posted By JANA CHARITRA
    | 29 Aug 2026, 02:00 PM | TELANGANA, వరంగల్
    నూతనంగా బుక్ ను ప్రింట్ చేయాలని 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల  రవి వరంగల్ మహా నగర పాలక సంస్థకమిషనర్ వెంకన్నకు వినతిపత్రం

    బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో పలు అభివృద్ధికి సంబంధించిన ఫోటోలు అప్పటి బి ఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల ఫోటోలు సావనీర్ బుక్ లో ప్రచురించినందున వెంటనే ప్రచురించిన సావనీరును తొలగించి నూతనంగా బుక్ ను ప్రింట్ చేయాలని 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి వరంగల్ మహా నగర పాలక సంస్థకమిషనర్ వెంకన్నకు వినతిపత్రం ఇచ్చి వివరించినారు వరంగల్ మహా నగర పాలక సంస్థ పాలకవర్గం ఎన్నికలు 2021 సంవత్సరంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినది 2026 సంవత్సరంలో మే 6 తారీఖున కార్పొరేటర్ల పదవీకాలం ముగిసినది సుస్థిరాభివృద్ది_ సమగ్ర ప్రగతి వరంగల్ మహానగరం 2021_ 2026 మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఒక సావనీర్ ను ప్రింట్ చేసి జిడబ్ల్యుఎంసీ అధికారులు ఆగస్టు 24వ తారీఖున కార్పొరేటర్ లందరికీ పంపించినారు బిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది డిసెంబర్ 2023 సంవత్సరం వరకు కొనసాగినది సావనీర్ ప్రింట్ లో అప్పటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం ద్వారా అనేక కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు వరంగల్ మహా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టినారు సావనీర్ బుక్ లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు అప్పటి శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ నన్నపునేని నరేందర్ చల్ల ధర్మారెడ్డి ఆరూరి రమేష్ తాటికొండ రాజయ్య ఎంపి పసునూరి దయాకర్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి బసవరాజ్ సారయ్యలు అభివృద్ధి కార్యక్రమములు ప్రారంభోత్సవంలో సమావేశంలో అనేకమార్లు పాల్గొన్న ఫోటోలు సావ నీర్ బుక్ లో ప్రచురించలేదు పక్షపాత వైఖరితో సావనీర్ బుక్ లో బి ఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధుల ఫోటోలు పెట్టకుండా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజా ప్రతినిధుల ఫోటోలు పెట్టడం సరికాదని వెంటనే తమరు పంపించిన సావనీర్ బుక్ ను వాపస్ తీసుకొని తెలంగాణ ప్రభుత్వం కొనసాగిన వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పదవి కాలం పూర్తి అయ్యేవరకు సంబంధించిన ప్రజా ప్రతినిధులపాల్గొన్న పోటోలను ముద్రించాలని కోరుతున్నాను