EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • డంపింగ్ యార్డ్ ను అభివృద్ధి చేయాలి

    Author
    Posted By Jitta mahaveer
    | 29 Aug 2026, 07:54 PM | Array
    డంపింగ్ యార్డ్ ను  అభివృద్ధి చేయాలి

    మోత్కూర్ ఆగస్టు 29 (జన చరిత్ర).

    *మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న*
    డంపింగ్ యార్డు ను అభివృద్ధి వెంటనే చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ అన్నారు. శనివారం పట్టణం లోని డంపింగ్ యార్డ్ ను మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతో కలిసి సందర్శించారు. పట్టణములో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్ లో తడి పొడి చెత్తలుగా వేరు చేసి శాస్త్రీయ పద్దతిలో ఎరుపు తయారు చేయాలని అన్నారు
    ఇట్టి కార్యక్రమంలో గౌరవ మునిసిపల్ శ్రీ కమీషనర్ గోల్కొండ నర్సయ్య,గౌరవ వైస్ చైర్ పర్సన్ శ్రీ పల్లెర్ల వెంకన్న గారు, గౌరవ కౌన్సిలర్లు శ్రీమతి కుర్మిల్లా ప్రమీల,శ్రీ సుల్తాన్ స్వామి, శ్రీమతి కొండా శోభ,శ్రీమతి మొగుళ్ళ అనురాధ, శ్రీమతి గనగని శైలజ, శ్రీమతి పన్నాల శ్రీ విద్య, శ్రీ బీసు శ్రీకాంత్, శ్రీ నల్ల మధు, శ్రీ కారుపోతుల వెంకన్న, శ్రీమతి మెంట రమణ గార్లు పాల్గొన్నారు.