EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఒక మైనర్ బాలుడిని రక్షించి, సురక్షిత సంరక్షణ కోసం వరంగల్ బాలల సహాయ కేంద్రానికి అప్పగించడం జరిగింది

    Author
    Posted By JANA CHARITRA
    | 30 Aug 2026, 02:39 PM | TELANGANA, వరంగల్
    ఒక మైనర్ బాలుడిని రక్షించి, సురక్షిత సంరక్షణ కోసం వరంగల్ బాలల సహాయ కేంద్రానికి అప్పగించడం జరిగింది

    *ఒక మైనర్ బాలుడిని రక్షించి, సురక్షిత సంరక్షణ కోసం వరంగల్ బాలల సహాయ కేంద్రానికి అప్పగించడం జరిగింది*

    వరంగల్ రైల్వే స్టేషన్‌లో రైల్వే CTI నుండి అందిన సమాచారం ప్రకారం, మహారాష్ట్ర రాష్ట్రం, లాతూర్ జిల్లా, మరాఠ్వాడా డివిజన్, ఉద్గిర్ (గ్రామం)కు చెందిన 14 ఏళ్ల అనిల్ కుమారుడు కార్తీక్ సూర్యవంశీ (వయస్సు: 9వ తరగతి విద్యార్థి) టిక్కెట్టు లేకుండా వందే భారత్ రైలులో ప్రయాణించాడు. బాలుడి గురించి సమాచారం సేకరించి, సురక్షిత సంరక్షణ కోసం వరంగల్ బాలల సహాయ కేంద్రానికి అప్పగించడం జరిగింది.