EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పలు నూతన వివాహ శుభకార్యాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

    Author
    Posted By JANA CHARITRA
    | 30 Aug 2026, 06:41 PM | TELANGANA, వరంగల్
    పలు నూతన వివాహ శుభకార్యాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

    *జన చరిత్ర న్యూస్ పర్వతగిరి , ఆగష్టు 30:*
    వరంగల్ జిల్లా పరిధిలో సంగెం మండల మాజీ ఎంపీపీ కక్కెర్ల సునీత -సదానందం దంపతుల పుత్రిక చి,, ల,, సౌ,, సుప్రియ - చి,, జగన్ ల వివాహం ఊకల్ క్రాస్ రోడ్ యస్ ఎస్ గార్డెన్ లో దంపతులను ఆశీర్వధించి అనంతరం చింత నెక్కొండ మాజీ ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ కాట్రోజ్ రాజు బామ్మర్ది చి,,నరేందర్ - చి,, ల,, సౌ,, సౌజన్య ల వివాహం కేసముద్రం కలవల రోడ్ కౌడిన్య గౌడ ఫంక్షన్ హల్ లో నూతన దంపతులను వర్దన్నపేట మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ ఆశీర్వధించినారు. చైర్మెన్ యం. మనోజ్ గౌడ్ , మాజీ ఏ ఏం సీ డైరెక్టర్ యాకంతం గౌడ్ బిఆర్ఎస్ ముఖ్య నాయకులు చీమల భిక్షపతి, బొట్ల మధు, దుగ్యాల కోటేశ్వరరావు , జీడీ గట్టయ్య, తూర్పటి క్రిష్ణ , చలపతి రావు, శ్రీనివాస్ , ఎర్రపాక, మహేందర్ ,చీకటి వెంకటేశ్వర్లు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.