EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • హనుమకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం

    Author
    Posted By JANA CHARITRA
    | 01 Sep 2026, 04:09 PM | TELANGANA, తెలంగాణ, వరంగల్
    హనుమకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం

    హనుమకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నా ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారు, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు,మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారు, మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి గారు..

    *ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కామెంట్స్*

    ఎన్నికల ప్రచారంలో 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చి అదికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి 1000 రోజులు ఐనా ఏ ఒక్క హామీ నిరవేర్చలేదు...

    ప్రజల పక్షాన శాంతి యుత నిరసనలు ధర్నాలు చేశాం...

    బి ఆర్ ఎస్ పార్టీ పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుండి 9 వ తేదీ వరకు 420 హామీలను అమలు గురించి నిరసన కార్యక్రమం...

    బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలతో పాటు చెప్పని అనేక పథకాలను అమలు చేశాం...

    నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుడు వెనకాల ఉండి అనేక భూ కబ్జాలు జరిపిస్తున్నాడు...

    నాకు సంస్కారం ఉంది, లేకుంటే మీలాగా అనేక బూతులు మాట్లాడతాం...

    కాజీపేట వైఎస్సార్ నగర్లో గుడిసెలు లేకుండా చేయడం అభివృద్థా?...

    మైనారిటీల షాది ఖానా నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని తీసుకున్నారు...

    హరీశ్ రావు పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులకు మద్దతు తెలపడానికి వెళ్ళడానికి, వెళ్తుంటే అక్రమంగా అరెస్ట్ చేపించావు....

    కాంగ్రెస్ పై ప్రజలకు విసుగు వచ్చింది...

    కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చ వరకు పోరాడుతాం...

    రేవంత్ రెడ్డి దగ్గర అని చెప్తావు కదా ,జీవో నెంబర్ 97న రద్దు చేపించు.

    *మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కామెంట్స్*

    మీరు ఇచ్చిన బాకీ కార్డులతో పరకాల నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు చేపడతాం....

    ఇవి కూడా చదవండి

    కేసీఆర్ ను 7వ తేదీ వరకు రాజీనామా చేయాలి అంటున్నావ్...


    మీరు ప్రతిపక్షంలో ఉన్నారా మేము అధికారంలో ఉన్నామా...

    మీ పార్టీ నాయకులే నీ కండ్లు నెత్తికెళ్లాయ అని అడుగుతున్నారు....

    బి ఆర్ ఎస్ పార్టీ నాయకులను చూస్తే ఎందుకు బయపడుతున్నారు...

    మేనిఫెస్టోలో పెట్టిన ఏ హామీని నెరవేర్చావు చెప్పు,, మీరు అమలు చేయని వాటిని అడగడం తప్ప...

    కల్యాణలక్ష్మి పథకాన్ని ఆపాలని చూస్తే నవ్వు స్విచ్ ఆఫ్ అవుతావ్...

    ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని నిలదీయడం తప్ప...

    కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు హరి గోస పడుతున్నారు...

    యూరియా కోసం రైతులు ఎక్కడికి వెళ్ళాలో తెలువక ఇబ్బందులు పడుతున్నారు...

    పరకాల ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్లకు ఒక్క రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు.

    *మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కామెంట్స్*

    కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ పాలనను పక్కనపెట్టి పంచాయతీలు చేస్తున్నారు...

    GWMC లో పనిచేస్తున్న సిబ్బంది జీతాలను తగ్గించిన చరిత్ర నీది...

    ఇచ్చిన హామీలను అమలు చేయని రేవంత్ రెడ్డి పంది...

    ప్రతిపక్ష నాయకుడు కెసిఆర్ ను ఎలా రాజీనామా చేయి అంటవు... నీకు దమ్ము ఉంటే అసెంబ్లీనీ రద్దు చేయి... ఎన్నికలకు వెళ్దాం...

    డిల్లీ కి ఇన్ని సార్లు వెళ్ళి తెలంగాణ కు ఏం తీసుకొచ్చావు..