EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మోత్కూరులో కృష్ణాష్టమి వేడుకలు

    Author
    Posted By Jitta mahaveer
    | 04 Sep 2026, 08:15 PM | తెలంగాణ, యాదాద్రి భువనగిరి
    మోత్కూరులో కృష్ణాష్టమి వేడుకలు

    సెప్టెంబర్ 4 (జన చరిత్ర): మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ఓ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుని గోపికల వేషధారణలో అలరించారు. చిన్నారులు ఉట్టి కొట్టి సంబరాలు జరుపుకున్నారు. చిన్నారుల సందడితో పాఠశాలలో పండగ వాతావరణం నెలకొంది. దీంతో పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.