EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • శ్రీ వెంకటేశ్వరా ఉన్నత పాటశాల ఉర్సు వరంగల్ లో గురు పూజోత్సవం

    Author
    Posted By JANA CHARITRA
    | 05 Sep 2026, 06:50 PM | TELANGANA, వరంగల్
    శ్రీ వెంకటేశ్వరా ఉన్నత పాటశాల ఉర్సు వరంగల్ లో గురు పూజోత్సవం

    ఈ రోజు శ్రీ వెంకటేశ్వరా ఉన్నత పాటశాల ఉర్సు వరంగల్ లో గురు పూజోత్సవం ఘనంగా జరిగింది ఈ కర్యాక్రమం లో పాటశాల పాలక వర్గ అద్యక్షులు శ్రీ మరుపల్ల రవిగారు కార్యదర్శి శ్రీ ఎర కోటేశ్వర రావు గారు పాల్గొని పాటశాల లోని ఉపాద్యాయ సిబ్బందిని ఘనంగా సత్కరించడం జరిగింది ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ భారత మాజీ రాష్త్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని గురు పూజోత్స్వం గా జరుపు కోవడం చాల సంతోషకరమని అన్ని వృత్తు ల లో కెల్లా గౌరవ ప్రదమైన ఉపాద్యాయ వ్రుత్తి లో కొనసాగడం ఒక అదృష్టం గా భావించాలని ఈ నాటి భాలలను ఉత్తమ మైన పౌరులుగా తీర్చి దిద్దే గురుతరమైన భాద్యత ఉపాద్యాయుల పైన ఉందని దానికి అనుగుణంగా ప్రతి ఒక్క ఉపాద్యాయుడు కృషి చేయాలనీ మరుపల్ల రవిగారు కోరారు . ఈ కార్యక్రమం లో ప్రధానోపద్యయులు శ్రీ చిట్యాల సోమ శేకర్ గారు పాలకవర్గ సభ్యులు శ్రీ అన్న నాగేశ్వర్ రావు గారు ఉపాధ్యాయ ఉపాద్యఎతర సిబ్బంది పాల్గొన్నారుh