EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పర్వతగిరి పట్టణ అంబేద్కర్ యువజన సంఘం నూతన అధ్యక్షుడిగా సింగారపు రమేష్

    Author
    Posted By JANA CHARITRA
    | 06 Sep 2026, 03:05 PM | TELANGANA, వరంగల్
    పర్వతగిరి పట్టణ అంబేద్కర్ యువజన సంఘం నూతన అధ్యక్షుడిగా సింగారపు రమేష్

    జన చరిత్ర న్యూస్ పర్వతగిరి
    పర్వతగిరి, సెప్టెంబర్ 06:
    పర్వతగిరి మండల కేంద్రంలో ఆదివారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా *సింగారపు రమేష్‌ను* సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
    నూతన కమిటీ
    ఉపాధ్యక్షులు:1. కొయ్యల రవికుమార్ 2.అర్షం ఆనంద్,3.పోలెపాక కళ్యాణ్
    ప్రధాన కార్యదర్శి
    చిన్నపెల్లి అజయ్
    సహాయ కార్యదర్శి:చిన్నపెల్లి శ్రావణ్
    కోశాధికారి:అర్షం సాయికృష్ణ
    కార్యవర్గ సభ్యులు :- సాంస్కృతిక విభాగం జిల్లా రమేష్,క్రీడల విభాగం చిర్ర సునీల్,సభ్యులు బొట్ల ప్రశాంత్,లింగాల సంగీత్ రాజ్, సింగారపు సరయ్య, చిన్నపెల్లి శివ ఎన్నికయ్యారు.
    ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సింగారపు రమేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్న అంబేద్కర్ యువజన సంఘం సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ, సంఘ సభ్యుల సంక్షేమం, ఐక్యతతో పాటు సంఘ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. సభ్యులందరి సహకారంతో సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
    ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొట్ల కిష్టయ్య, MRPS జిల్లా కార్యదర్శి జిల్లా ధర్మయ్య, MRPS మండల అధ్యక్షులు బొట్ల కుమార్, వార్డు సభ్యులు బొట్ల వెంకన్న, మాజీ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు జిల్లా శ్రీనివాస్ (డాక్టర్ )బొట్ల సుధాకర్, సంఘ పెద్దలు బొట్ల కనుకరాజు, బొట్ల యకరాములు, చిన్నపెల్లి దేవేందర్,అర్షం దర్గస్వామి కసర్ల రాములు,బరిగేలవెంకటేశ్వర్లు,బొట్ల మధుకర్, మునిగే శ్రీకాంత్,గాడిపెల్లి చేరాలు, బొట్లపెద్దవెంకటేశ్వర్లు, బొట్ల చిన్న వెంకటేశ్వర్లు, ఎడ్ల కొమురయ్య,అర్షంకుమారస్వామి,జిల్లా అనిల్,సింగారపు మహేందర్,పసుల వెంకటేశ్వర్లు, అర్షం రవి,బొట్ల శ్రీకాంత్ మచ్చ రవి,తదితరులు పాల్గొన్నారు...

    పర్వతగిరి పట్టణ అంబేద్కర్ యువజన సంఘం నూతన అధ్యక్షుడిగా సింగారపు రమేష్  - Additional Image