EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కలెక్టర్ ను కలిసిన హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ అడహాక్ కమిటీ

    Author
    Posted By JANA CHARITRA
    | 08 Sep 2026, 07:26 PM | TELANGANA, వరంగల్
    కలెక్టర్ ను కలిసిన హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ అడహాక్ కమిటీ

    రెడ్ క్రాస్ సొసైటీ, సుబేదారి: హనుమకొండ జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు : చాహత్ బాజ్ పాయ్ ని మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అడహాక్ కమిటీ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల గురించి మీటింగ్ జరిగింది.

    హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహణకు గాను ఎలక్షన్ ఆబ్సర్వర్ గా ఇంచార్జి అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) : బి. శేషాద్రి ను నియమించినట్లు తెలిపారు.

    హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలు నిర్వహణకు గాను ఎన్నికల అధికారిగా GM డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ హనుమకొండ జిల్లా : బి. నవీన్ కుమార్ ను నియమించినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

    ఇవి కూడా చదవండి

    1 ) జిల్లా కలెక్టర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులచే జిల్లా ఎన్నికల అధికారిని నియమించడం 8 సెప్టెంబర్ 2026 జరిగింది.
    2 ) జిల్లా కార్యాలయాలు మరియు ప్రజా ప్రదేశాల్లో ఓటర్ల జాబితా ప్రదర్శన చేసి అభ్యంతరాలను ఆహ్వానించడం 9 – 14 సెప్టెంబర్ 2026
    3 ) ఓటర్ల జాబితాలో చేర్పులు / సవరణల కోసం అభ్యర్థనలు సమర్పించడం 15 సెప్టెంబర్ 2026
    4 ) ఓటర్ల జాబితా పరిశీలన మరియు ఆమోదం కోసం రాష్ట్ర శాఖకు అప్పీళ్లు సమర్పించడం 16 సెప్టెంబర్ 2026
    5 ) తుది ఓటర్ల జాబితా ప్రచురణ 19 సెప్టెంబర్ 2026
    6 ) ఎన్నికల నోటిఫికేషన్ / షెడ్యూల్ ప్రచురణ 19 సెప్టెంబర్ 2026
    7 ) నామినేషన్ దాఖలు తేదీ & సమయం 24 సెప్టెంబర్ 2026, ఉదయం 10:00 – మధ్యాహ్నం 1:00
    ప్రతి నామినేషన్ను ఇద్దరు అర్హత కలిగిన సభ్యులు ప్రతిపాదించాలి / సమర్థించాలి
    8 ) తిరిగి చెల్లించబడని డిపాజిట్ ప్రతి నామినేషన్కు ₹10,౦౦౦
    9 ) నామినేషన్ల పరిశీలన (Scrutiny) 25 సెప్టెంబర్ 2026, ఉదయం 10:00 – మధ్యాహ్నం 1:౦౦
    10 ) నామినేషన్ల ఉపసంహరణ 26 సెప్టెంబర్ 2026, ఉదయం 10:00 – మధ్యాహ్నం 1:౦౦
    11 ) పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ 6 సెప్టెంబర్ 2026, మధ్యాహ్నం 3:00 గంటలకు
    12 ) ఎన్నికల తేదీ (అవసరమైతే) 4 అక్టోబర్ 2026, ఉదయం 8:00 – మధ్యాహ్నం 3:౦౦
    13 ) ఓట్ల లెక్కింపు 4 అక్టోబర్ 2026, సాయంత్రం 4:00 గంటల నుండి
    14 ) ఫలితాల ప్రకటన 4 అక్టోబర్ 2026 – ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత