EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గణేష్ మండపాల నిర్వాహకులకు ముఖ్య సూచన

    Author
    Posted By JANA CHARITRA
    | 08 Sep 2026, 06:43 PM | TELANGANA, వరంగల్
    గణేష్ మండపాల నిర్వాహకులకు ముఖ్య సూచన

    ధర్మసాగర్ మండలంలోని గణేష్ మండపాల నిర్వాహకులు తమ మండపానికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ SHO విజ్ఞప్తి చేస్తున్నారు.

    🔗 ఆన్‌లైన్ నమోదు లింక్:
    https://policeportal.tspolice.gov.in/index.htm

    మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా నమోదు చేసుకుని, పోలీస్ శాఖ సూచించిన భద్రతా, ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించాలి.

    ఇవి కూడా చదవండి

    ☎️ సహాయం/సందేహాల కోసం ధర్మసాగర్ PS: 8712685010

    ధర్మసాగర్ పోలీస్ స్టేషన్
    వరంగల్ సిటీ పోలీస్